డిగ్రీ తో ఉద్యోగ అవకాశాలు: జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఐఐటీ బాంబే ఉద్యోగ నియామకాలు | IIT Bombay Recruitment for 37 Jr Administrative Assignment Posts | Apply Online here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 21.12.2023 వరకు సమర్పించవచ్చు. ఉద్యోగార్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు & దరఖాస్తు లింక్ ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 37 . వర్గాల వారీగా ఖాళీల వివరాలు: UR లకు - 14, SC లకు - 02, ST లకు - 05, OBC లకు - 12, EWS లకు - 04.. ఇలా మొత్తం 37 పోస్టుల భర్తీకి ఈ నియామకాలు చేపడుతున్నారు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ సైన్స్, లీగల్ స్ట్రీమ్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి: 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(నాన్ క్రిమిలేయర్) లకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధాన