APS RK Puram Teaching Staff Recruitment 2022 | టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే..
సికింద్రాబాద్, ఆర్.కె పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్, కాల్ లో 45 ఖాళీల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థుల నుండి, ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది. దరఖాస్తు చేయగలిగే అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది, లేదా ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు ఫారం ను పొందండి. సంబంధిత అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాఫీలతో, ఆధార్ కార్డు, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె పురం పేరుతో ₹.100/- రూపాయల డిడి జత చేసే దరఖాస్తులను జూన్ 6 2022 వరకు నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు. Govt Jobs 2022 | తెలంగాణలో 159 ఉద్యోగాల భర్తీకి మరియొక నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలివే... ఖాళీల వివరాలు: ★ మొత్తం పోస్టుల సంఖ్య: 45, ◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) - 07 ◆ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) - 20, ◆ ప్రైమరీ టీచర్ (PRT) All Subjects - 13, ◆ మ్యూజిక్(వెస్ట్రన్) - 01, ◆ డాన్స్ - 01, ◆ మరియు ఆర్ట్ & క్రాఫ్ట్ - 01.. ★ సబ్జెక్ట్ల వారీగా ఖాళీల వివరాలకోసం ఈ వీడియో చూడండి. APS RK Puram Teaching Staff Recruitment 2022 అర్హత ప్రమ