రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. KRCL Recruitment for Contract Vacancies Apply..
రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవి ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ తేదీ 31.05.2024, CO-13/3/2024-PERS (60097). ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న, కాంట్రాక్ట్ సిబ్బంది ఉద్యోగ అవకాశాల కోసం నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఎంపికైన వారికి సంవత్సరానికి 7 నుండి 13 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు. ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఇంటర్వ్యూలో నిర్వహించి ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇలాంటి అవకాశం మరల రాదు నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ తేదీ, వేదిక, మొదలగు ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం ...