వ్యవసాయ శాఖ, గ్రామీణ వ్యవసాయ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, పూర్తి వివరాలు ఇవే.. ICAR IIOR Recruitment 2026 AP TS Apply here..
నిరుద్యోగ యువకులకు శుభవార్త! హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (IIOR) ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్-I (IT/ F&A) విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం డిసెంబర్ 8 & 9, 2026 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03 . పోస్టుల వారీగా ఖాళీలు : యంగ్ ప్రొఫెషనల్ -I (IT) - 02, యంగ్ ప్రొఫెషనల్ -I (F&A) - 01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ ఆపరేటింగ...





















































