రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ, 56 పోస్టుల కోసం దరఖాస్తు చేయండి. అర్హతలు, అప్లికేషన్ లింక్ ఇక్కడ.
రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC), ముంబై. 56 రీసెర్చ్ అసోసియేట్ ఫెలో షిప్ ఖాళీల భర్తీకి వివిధ విభాగాల్లో అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 56. విద్యార్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, బి.ఈ/ బి.టెక్/ ఎం.ఈ/ ఎం.టెక్ సంబంధిత విభాగంలో పీహెచ్డీ అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.08.2026 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల సడలింపు ఉంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహించి/ షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు. గౌరవ వేతనం : ఎంపికైన ...




































%20Posts%20here.jpg)

