నర్స్ ఉద్యోగాలు భర్తీ: శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..
మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (IGICH), డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నర్సింగ్ ఆఫీసర్ మరియు వివిధ రకాల పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ డైరెక్టర్ ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ బెంగళూరు నుండి ప్రకటన విడుదల అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి 08.05.2025 సాయంత్రం 05:30 వరకు చేరే విధంగా పంపించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 50 పోస్ట్ పేరు :: నర్సింగ్ ఆఫీసర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి B.Sc Nursing అర్హత కలిగి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరి. ఫిడియాట్రిక్ నర్సింగ్ విభాగంలో శిక్షణ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయో పరిమితి : దరఖాస్తు చివరి తే...



















































