ఫలితాలు విడుదల: TG LAWCET & PGLCET 2026 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..
TG LAWCET & PGLCET 2025 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. లా & లా పీజీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ లా మరియు పీజీ లా ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2026 ఫలితాలు తాజాగా నేడే అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG LAWCET & PGLCET - 2026 ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ విడుదల చేసి దరఖాస్తులను 10.02.2026 నుండి స్వీకరించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తు లేట్ ఫీ తో 13.05.2026న ముగిసింది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షలు మే 18వ తేదీన నిర్వహించారు..మే 22న ప్రైమరీ కి విడుదల చేసినారు. అనంతరం మే 25 వరకు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం.. తాజాగా నేడు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 54,374 మంది పరీక్షకు హాజరు కాగా 39,673 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter,...
















