ఫలితాలు విడుదల: TG LAWCET & PGLCET 2026 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..
TG LAWCET & PGLCET 2025 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.
లా & లా పీజీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ లా మరియు పీజీ లా ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2026 ఫలితాలు తాజాగా నేడే అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG LAWCET & PGLCET - 2026 ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ విడుదల చేసి దరఖాస్తులను 10.02.2026 నుండి స్వీకరించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తు లేట్ ఫీ తో 13.05.2026న ముగిసింది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షలు మే 18వ తేదీన నిర్వహించారు..మే 22న ప్రైమరీ కి విడుదల చేసినారు. అనంతరం మే 25 వరకు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం.. తాజాగా నేడు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 54,374 మంది పరీక్షకు హాజరు కాగా 39,673 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
TG LAECET & PGLCET - 2026 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://lawcet.tgche.ac.in/
- అధికారిక హోం పేజీలోని Online Application విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Rank Card లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Hall Ticket No, Date of Birth నమోదు చేసి View Rank Card బటన్ పై క్లిక్ చేయండి.
- ఫలితం ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://lawcet.tgche.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
TG LAWCET & PGLCET - 2026 ర్యాంక్ కార్డ్ నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment