ఫ్యాకల్టీ కొలువులు: వేతనం 50,000, ఈ అర్హతలు అవసరం.. దరఖాస్తు పోస్ట్ చేయండి.
ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు, దరఖాస్తు లింక్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ గ్వాలియర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తులను 25.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందు చేరే విధంగా రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 22. పోస్టింగ్ విభాగాలు : డిపార్ట్మెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, & మేనేజ్మెంట్ స్టడీస్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి. ఇలాంటి అనుభవం అవసరం లేదు. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్...











































%20Posts%20here.jpg)

