తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ✨గోల్డెన్ ఛాన్స్, గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పోస్టుల భర్తీ BOB 5000 JOB Vacancy Notification Out
డిగ్రీతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda). దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 35 రాష్ట్ర/ కేంద్ర పాలిత విభాగాల్లో ఖాళీగా ఉన్న 5000 అప్రెంటిస్ షిప్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 19.05.2026 నుండి 08.062026 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య - 5000. తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ - 188, తెలంగాణ - 83. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి . నోటిఫికేషన్ పిడిఎఫ్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది గమనించండి. పోస్ట్ పేరు :: అప్రెంటీస్ షిప్ . అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ...
















