డిగ్రీ, పీజీ తో ఉద్యోగ అవకాశాలు: రాష్ట్ర ఆర్థిక సంస్థ వివిధ ✨ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ AP State Financial Corporation Various Positions Recruitment 2023 Apply Online here..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ, విజయవాడ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్, టెక్నికల్, లీగల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ అర్హత ప్రమాణాల ఆధారంగా, దరఖాస్తులను సమర్పించవచ్చు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పేజీ అర్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 31.05.2024 నుండి ప్రారంభమైనది 31.07.2023 న ముగియనుంది. రాత పరీక్షలు ఆగస్ట్/ సెప్టెంబర్ 2023న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో సూచించారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 20 . పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్ . విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ - 10, అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ - 05, అసిస్టెంట్ మేనేజర్ లీగల్ - 05. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. CA(Intere)/ CMA