DHMO Hyderabad Vacancies Recruitment 2023 | Check eligibility, Salary Application Process here..
నిరుద్యోగులకు శుభవార్త! DMLT/ B.Sc (MLT) అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO హైదరాబాద్ శుభవార్త చెప్పింది, ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు లింకులను అందుబాటులోకి ఉంచింది.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనంగా రూ.27,300/- వరకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులు మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా దావఖాన లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ SBI Regular-182, Contractual-35 Vacancies Recruitment 2023 | Apply Online here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 05. పని విభాగాలు: మైక్రో బయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. MLT/ B.Sc (MLT)/ M.Sc (MLT) అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: 31.07.2023 నాటికీ 18 నుండి 44 సం