తెలంగాణ ఆరోగ్య శాఖ, సహాయక సిబ్బంది ఉద్యోగాల భర్తీ! ఇలా దరఖాస్తు చేయండి. DHMO Support Staff Recruitment 2023 | Apply here..
![]() |
DHMO Support Staff Recruitment 2023 | Apply here.. |
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి పరిమిత సమయం మాత్రమే ఉన్నది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి 3 రోజుల పరిమితుల్లోనే దరఖాస్తులు చేసుకోవాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. దరఖాస్తులు ప్రారంభ తేదీ - 15-03-2023, దరఖాస్తుకు చివరి తేదీ - 17-03-2023, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను జిల్లా వెబ్ సైట్ ను సందర్శించి చదవండి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి పొందండి. ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించినటువంటి లింక్స్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నవి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :- 05.
పోస్ట్ పేరు : సపోర్ట్ ఇంజనీర్.
![]() |
SBI 868 Vacancies Recruitment 2023 | No Exam Required | Apply Online here.. |
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఈ, బీటెక్(CSE/IT/ECE)MCA లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ విభాగంలో కనీసం 4 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31-12-2022 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అవి;
- SCs/ STs/ BCs లకు 5 సంవత్సరాలుసంవత్సరాలు,
- మాజీ-సైనికులకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు.
ఎంపిక విధానం :
- నోటిఫికేషన్లో పేర్కొన్న రోస్టర్ పాయింట్స్, లో రూలర్ రిజర్వేషన్ ఆధారంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
![]() |
AIESL Walk In Interview for 325 Posts | ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు | Apply here.. |
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- చొప్పున నెలకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 15-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 17-03-2023 వరకు.
📌ఆన్లైన్ అప్లికేషన్ ను సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి పోస్టు ద్వారా పంపేందుకు చివరి తేదీ :- 18-03-2023.
అధికారిక వెబ్సైట్ : https://hyderabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండిచేయండి/ దరఖాస్తు చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment