జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు | DCCB Permanent Positions Recruitment 2023 | Check Vacancies Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifKFoZAyYoG39lzt4naXQzWoEovW9E4WSqJRUhFQF5HO-YI7rmbN5XreK-CrP16TvhGrXO2c2_GEWzOeclEeOnDK68QUmZWvrbWwvC3zkBLLR525_kY2mGfF-h-IC7Ll6bvHtzobk0bWs8OApb9Avd8Z8gjliSxFgR6nYSV0_nEaNjAVofBL3ibAS1/w672-h377/DCCB%20SAs-AMs%20Permanent%20Positions%20Recruitment%202023.jpg)
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ విజయనగరం, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 15.04.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత, స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 52. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ విభాగంలో - 32, అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో - 20.. పోస్టులు ఉన్నాయి. విద్యార్హత : 01.01.2023 నాటికి, పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ తర్వాత కలిగి ఉండా