సెంట్రల్ రైల్వే లెవల్ 1, 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Central Railway JOBs Apply here..
 
💁🏻♂️ 10th, ITI, 10+2 అర్హత లతో సెంట్రల్ రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯  మొత్తం 12 లెవల్ 1, 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన ప్రాక్టికల్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ముందుగా 1👉 రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ తదుపరి 2👉 లాగిన్అయి దరఖాస్తు సమర్పించండి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెంట్రల్ రైల్వే స్కౌట్స్ మరియు గైడ్స్ కోటాలో ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీకి దరఖాస్తుల 29.07.2024  నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 28.08.2024 . సాయంత్రం 05:00  వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.  Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన ::  మన  https://www.elearningbadi.in/  వెబ్ సైట్ నందు  విద్య ఉద్యోగ సమాచారం  చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
