జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల.. TSPSC Jr Lecturer Key, MQP and Response Sheet Out! Download here..

జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల.. తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్ నియామకాలకు సంబంధించి రాత పరీక్షలు ఈనెల 12న ప్రారంభమైనాయి మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజులపాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్ మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరుగుతున్నాయి మల్టీ జోన్-1 లో 724, మల్టీ జోన్-2 లో 668, ఇలా మొత్తం-1,392 పోస్టులు భర్తీ కీ ఇంకా కొన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయి.. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా ఈరోజు అనగా సెప్టెంబర్ 23 న విడుదల చేసింది. ప్రాథమిక కీ / మాస్టర్ ప్రశ్న పేపర్ / రెస్పాన్స్ సీట్లను ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.. ప్రస్తుతానికి సెప్టెంబర్ 12వ, 13వ, 14వ తేదిన జరిగిన పరీక్షలకు సంబంధించిన మాస్టర్ కీ రెస్పాన్ షీట్, మాస్టర్ ప్రశ్న పేపర్ అందుబాటులోకి వచ్చాయి. 🎉తెలంగాణ 5089 టీచర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభమైనది :: ఇక్కడ దరఖాస్తు చేయండి . 🎉 టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన తాజా నూతన సిలబస్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . 🎉 తాజా ఉద్యోగ అవకాశాలు చివరి తేదీతో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 12...