NLG District Back Log Vacancies Notification Apply 22 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27
దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27 విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) విభాగంలో 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ రకముల దివ్యాంగుల కోసం కేటాయించబడిన వివిధ శాఖలలోని దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెం. 01/2026 విడుదల. తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ నల్గొండ జిల్లా, విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన నల్గొండ జిల్లాలోని (33 మండలాల) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది . ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.10.2026 నుండి 29 .10.2026 @ 05:00PM వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 22. క్లాస్ -IV విభాగంలో ఈ క్రింద తెలుపబడినట్లు ఖాళీలు ఉన్నాయి: విభాగాల వారీగా ఖాళీలు : ఆఫీస్ సబార్డినేట్ -10 కమాటి - 03 వాచ్మెన్ - 05 ...



























