NLG District Back Log Vacancies Notification Apply 22 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27
దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27
- విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) విభాగంలో 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ రకముల దివ్యాంగుల కోసం కేటాయించబడిన వివిధ శాఖలలోని దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెం. 01/2026 విడుదల.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 22.
విభాగాల వారీగా ఖాళీలు :
- ఆఫీస్ సబార్డినేట్ -10
- కమాటి - 03
- వాచ్మెన్ - 05
- వంట మనిషి - 02
- మెసెంజర్ - 01
- శానిటరీ జవాన్ - 01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 5వ తరగతి/ 7వ తరగతి/ 10వ తరగతి..
- యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి అలాగే 54 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ వయస్సు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ ఆధారంగా వెయిటేజ్ మార్కులు కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రామాణికంగా తీసుకుంటారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.20,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
📌 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://nalgonda.telangana.gov.in/
అధికార నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 15.10.2026 at 10:00 AM.
దరఖాస్తు స్వీకరణ ముగింపు : 29.10.2026 at 5:00 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























Comments
Post a Comment