ఫ్రెషర్స్ కు రైల్వేలో ఉద్యోగ అవకాశాలు వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేయండి. Center for Railway Information System Opening ASE Vacancies Apply here.
నిరుద్యోగులకు శుభవార్త! దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రాల్లో (CRIS) వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/గ్రాడ్యుయేషన్ మాస్టర్ గ్రాడ్యుయేషన్ కలిగిన అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 21.11.2023 నుండి 20.12.2023 అందుబాటులొ ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు.. మొదలగునవి ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 18 . పోస్ట్ పేరు : అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (ASE). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. కంప్యూటర్ సైన్స్/ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్/ విభాగంలో బిఈ, బిటెక్, ఎంసీఏ, బిఎస్సి అర్హతలు కలిగి ఉండాలి. ఏంఈ, ఎంటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. చివరి సంవత్సరం చివర