TSPSC WDCW CDPO 3Rd Jan 2023 Answer Key with MCQ | CBRT CDPO Response Sheet Out| Easy Download here..
TSPSC WDCW CDPO 3Rd Jan 2023 Answer Key with MCQ | CBRT CDPO Response Sheet Out| Easy Download here.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగం లో కాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు మేనేజర్ హరేహౌజ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 3, 2023 మంగళవారం నాడు కంప్యూటర్ బేస్డ్ (CBRT) పరీక్షలను నిర్వహించారు. ✓ పేపర్- 1 పరీక్ష కు 11,274 (56.90%) ✓ పేపర్-2 పరీక్ష కు 11,499 (58.04%) .. మంది అభ్యర్థులు హాజరైనట్లు టి ఎస్ పి ఎస్ సి బోర్డు వెల్లడించింది.. రెండు పరీక్షలు రాసిన అభ్యర్థులను మాత్రమే అర్హుడిగా పరిగణింప చేస్తున్నట్లు, ఇతర కారణాల చేత అయినా ఒక్క పరీక్ష మాత్రమే రాసిన అభ్యర్థులు అనర్హులని ప్రకటించారు.. పేపర్ల వారీగా హాజరైన అభ్యర్థుల జాబితాను పరిశీలించినట్లయితే ఒక పరీక్ష మాత్రమే రాసిన అభ్యర్థులు 225 మంది ఆటోమేటిక్ గా డిస్ క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి రెస్పాన్స్ షీట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా అధికారిక వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ లింక్ ను టిఎస్పిఎస్సి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు వారి