టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TS TET 2023 Hall Tickets Link Active Just Now.. Downlead here.
టెట్ హాల్ టికెట్లు విడుదల హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. ఈనెల 15న పేపర్-1 పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు.. ఫలితాలను సైతం ఈనెల చివరిలో విడుదల చేయనున్నట్లు అధికారిక సమాచారం. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఆగస్టు 1, 2023న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 2, 2023 నుండి ఆగస్టు 16, 2023వ తేదీ వరకు స్వీకరించారు. దీనికి సంబంధించిన రాత పరీక్షలను ఈ నెల 15న నిర్వహించాల్సి ఉండగా.. నోటిఫికేషన్లు పేర్కొన్న ఆధారంగా హాల్ టికెట్లను తాజాగా డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారికి వెబ్సైట్లో లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను లేదా అభ్యర్థి ఐడి, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు.. నేరుగా TS TET 2023 హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . TS TET 2023 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించం