లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల: రూ.30,000/- జీతం. అన్ని జిల్లాల వారు అర్హులు. ఇక్కడ అప్లై చేయండి.
లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల : లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కలిగిన వారికి శుభవార్త! భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్, లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఒక సంవత్సరం ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో 04.08.2026 నాటికి సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 10. పోస్ట్ పేరు :: లైబ్రరీ ట్రైనీ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ (MLIS) విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి. 2025/ 2026 లో MLIS అర్హత సాధించిన వారు అర్హులు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్స్ విభాగంలో లైబ్రరీ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 1...













