TTWR COE CET 2023 | ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం | Register here..
ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం | Register here.. 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల 2023-2024 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జూనియర్ ఇంటర్మీడియట్ (కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ (COE) ) కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా (2022-23) లో 10 తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ ప్రతిభ కనపరిచే విద్యార్థులు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్య వసతితో పాటు ఐఐటి, నీట్ మొదలగు పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ లను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇప్పిస్తుంది. పూర్తి సమాచారం, విద్యార్హత, వయస్సు, అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ గ్రూప్స్, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ మీ కోసం.. తప్పక చదవండి :: TSWR COE CET 2023 | ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ 2023-24 ప్రవేశాలకు దరఖ