డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాలు.. తెలంగాణ, ఆంధ్ర లో పోస్టింగ్, మిస్ అవ్వకండి. BDL Various MT Vacancies Recruitment 2023 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు పరిధిలోని సెక్టార్ ఎంటర్ప్రైజ్, మినీ రత్న క్యాటగిరి-1 అయిన; హైదరాబాదులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-1 & గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీ కి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్ట్ 21, 2023 నుండి సెప్టెంబర్ 20, 2023 మధ్య సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 45 , విభాగాల వారీగా ఖాళీల వివరాలు: మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (ఎలక్ట్రానిక్స్) - 15, మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (మెకానికల్) - 12, మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్) - 04, మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (కంప్యూటర్ సైన్స్) - 01, మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (సైబర్ సెక్యూరిటీ) - 02, మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (కెమికల్) - 02, మేనేజ్మెంట్ ట్రైయి