✨Flash Updates✨  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 335 ఖాళీల భర్తీ..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ - 3548 పోస్టులు..Apply here చి.తే:06.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాలు.. తెలంగాణ, ఆంధ్ర లో పోస్టింగ్, మిస్ అవ్వకండి. BDL Various MT Vacancies Recruitment 2023 Apply Online here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు పరిధిలోని సెక్టార్ ఎంటర్ప్రైజ్, మినీ రత్న క్యాటగిరి-1 అయిన; హైదరాబాదులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-1 & గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీ కి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్ట్ 21, 2023 నుండి సెప్టెంబర్ 20, 2023 మధ్య సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 45,


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (ఎలక్ట్రానిక్స్) - 15,
    2. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (మెకానికల్) - 12,
    3. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్) - 04,
    4. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (కంప్యూటర్ సైన్స్) - 01,
    5. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (సైబర్ సెక్యూరిటీ) - 02,
    6. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (కెమికల్) - 02,
    7. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (సివిల్) - 02,
    8. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (బిజినెస్ డెవలప్మెంట్) - 01,
    9. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (ఆప్టిక్స్) - 01,
    10. మేనేజ్మెంట్ ట్రైయినీ గ్రేడ్-2 (ఫైనాన్స్) - 02,
    11. వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1- 02,
    12. JM (పబ్లిక్ రిలేషన్స్)గ్రేడ్-1 - 01.. మొదలగునవి.
    13. .. ఇలా మొత్తం గ్రేడ్-2 గ్రేడ్-1 విభాగాల్లో 45 పోస్టులను భక్తికి ప్రకటించింది.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • 27.07.2023 నాటికి 27 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    • అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    • రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు అన్ని అలవెన్స్ తో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    పోస్టింగ్ ప్రదేశాలు:

    తెలంగాణ లో.. గచ్చిబౌలి, కాంచన్ భాగ్, భనుర్ యూనిట్, ఇబ్రహీంపట్నం యూనిట్లలో.

    ఆంధ్రప్రదేశ్ లో.. విశాఖపట్నం యూనిట్ లో.

    అమరావతి (మహారాష్ట్ర), న్యూఢిల్లీలోని లియాసన్ ఆఫీస్ లలో..


    దరఖాస్తు ఫీజు:

    • జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబిసి (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు రూ.500/-.
    • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు/ అంతర్ ఉద్యోగులకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ :: https://bdl-india.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.08.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.09.2023.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 06-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య దరఖాస్తులు ఆహ్వానం..

    మల్టీ పర్పస్ వర్కర్ (MPW JOBs) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ WGL జిల్లాలో ఖాళీలు - రాత పరీక్ష లేదు - 7th - Degree Pass JOBs Apply చేసుకోండి.

    📢 మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల - ఇలా అప్లై చేయండి.

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల - ఆంధ్ర ప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - ఇలా అప్లై చేయండి..

    📢 ప్రభుత్వ ఉద్యోగాలు : జిల్లా కోర్టు లో జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోండి. THSC Notification 2026 Apply Online here..

    DMHO నిరుద్యోగులకు గుడ్ న్యూస్! SRCL ఆరోగ్యశాఖలో 33 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో స్వీపర్ స్కావెంజర్ పోస్టుల భర్తీ - 7th Pass దరఖాస్తు చేసుకోండి

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ SSKAL Wanted Staff 2026 27 Apply here..

    Popular Posts of this Blog

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.

    వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..