State Bank of India Jobs 2022 | No Exam Required, Check Vacancies and Selection process here..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు 2022 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై ప్రధాన కేంద్రంగా కలిగిన భారతీయ దిగ్గజ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను తనిఖీ చేసి ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 11 నుండి సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెల 25న చివరి తేదీగా ప్రకటించారు. తప్పక చదవండి :: తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు ఇవే | దరఖాస్తు చేయండిలా... ◆ అడ్వైజర్ (ఆపరేటర్ సపోర్ట్ సబ్సిడైరీ) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ◆ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 31.12.2021, నాటికి 62 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. తప్పక చదవండి :: Hyderabad Jobs 2022 | రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 55 వేల వరకు జీతం | ఆంధ్ర, తెలంగాణ వారు ఆన్లైన్ దరఖాస్తులు చేయండిలా....