ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్టు ఉద్యోగాల భక్తికి దరఖాస్తులు ఆహ్వానం. ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి.
AIIMS జోద్పూర్ లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు.... భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) జోద్పూర్, విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11.04.2026 నుండి 02.05.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కొరకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 24 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : మెడికల్ ఫిజిసిస్ట్ : 01 టెక్నీషియన్ : 07 పర్ఫుజనిస్ట్ : 01 టెక్నీషియన్ (ల్యాబ్) :01 టెక్నీషియన్ (పంచకర్మ) : 01 టెక్నీషియన్ (డయాలసిస్) : 02 క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ : 01 ఫిజియోథెరపిస్ట్ : ...














































