HCSL Recruitment 2022 | ITI, డిగ్రీ, డిప్లొమా తో HSCL ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check details and Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr-sZtFN86X0JDyMTapkwrvm-TLotlWCc3BENFtYhSmSBxQGJOYJwdy4rFK2qHOSJSLnoPQrLWeM_7C-mPkvjDklyYohqO8KNjq0BJaSiEsljMFmLHl_eThN92b_kgiI_szAgjEsOzvCis9aqMRQJJzuvXyc8iHYWZDcwaimImUODuKNx6avqUUYrQ/w320-h180/HCSL%20Recruitment%202022%20by%20elearningbadi.in.jpg)
Govt Job's 2022 | కొచ్చిన్ షీప్ యార్డులో మెడికల్ ఆఫీసర్స్, నర్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు డ్రాఫ్టుస్ మ్యాన్ పోస్టులకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.. ITI, డిగ్రీ, డిప్లొమా తో HSCL ఉద్యోగాల భర్తీకి ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త.! పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోలకతలోని హూగ్లీ కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్(హెచ్సీఎస్ఎల్) లో ఒప్పంద ప్రాధిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హూగ్లీ కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్(హెచ్సీఎస్ఎల్) లో వివిధ విభాగాలలో ఒప్పంద ప్రాధిపదికన 13 ప్రాజెక్ట్ ఇంజినీర్, మెడికల్ ఆఫీసర్స్, నర్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు డ్రాఫ్టుస్ మ్యాన్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా డిసెంబర్ 09 2022 వరకు దరఖాస్తులను సమర్పించాలి. ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం