Scholarship for AY 2022-23 info | ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు విధానం..
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!. చదువుకోవాలని కోరిక ఉండి, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉన్నత చదువులకు దూరమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు చేయూత అందించడానికి, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్కాలర్షిప్ పథకం ద్వారా సహాయం అందుకోవడానికి భారతదేశంలో విద్యాభ్యాసం చేసేందుకు 'SC' కి చెందిన విద్యార్థుల నుండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవడానికి, దరఖాస్తు ఫామ్ ఏప్రిల్ 14 2022 నుండి ' నేషనల్ స్కాలర్షిప్' పోర్టల్ లో అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు స్కాలర్షిప్ పథకం కోసం అర్హులు. ఎంపికైన వారికి ఈ స్కాలర్షిప్ అతను/ ఆమె నివసించే ప్రాంతానికి చెందిన రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ద్వారా ఇవ్వబడతాయి. Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే.. ముఖ్య లక్ష్యాలు: ◆ పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఉన్నత