ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ✨వివిధ పోస్టులకు దరఖాస్తు చేయండి BIS Young Professional Vacancies Recruitment Apply Online here..
ఉద్యోగార్థులకు యంగ్ ప్రొఫెషనల్ అవకాశాలు. రాత పరీక్ష, ఫీజు లేదు. షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ తో ఎంపిక, వేతనం రూ.70,000/- ప్రతినెల. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభమైంది. మే 25, 2024 నాటికి దరఖాస్తు సమర్పించవచ్చు. భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. భారత ప్రభుత్వ వినియోగదారుల మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) మేనేజ్మెంట్ సిస్టం సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్ (MSCD) లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.01(YP)/ 2024/ CRO Date: 26.04.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ అవకాశాలను అందుకోండి. రెండు (2) సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన, ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70,000/- జీతం గా చెల్లిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు పనిచేయాల్సి ఉంటుంది. 35 సంవత్సరాలకు తగ్గకుండా వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Cli