మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల. MJPTBCW RJC RDC CET Hall Tickets Out! Download here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, MJPTBCW - RJC/ RDC 2023-23 విద్యా సంవత్సరానికి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి.. దరఖాస్తులను స్వీకరించింది, తాజాగా ఈ నెల 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో లింక్ అందుబాటులో ఉంచింది. డౌన్లోడ్ చేయరా?. సైనిక పాఠశాల 6వ తరగతి ఇంటర్ 1st హాల్ టికెట్లు విడుదల. డౌన్లోడ్ చేయండి. హాల్టికెట్ సులభంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ :: https://mjpabcwreis.cgg.gov.in/ అధికారిక Home పేజీలోని Services విభాగంలో కింద కనిపిస్తున్న Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అధికారిక హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన ప్లేస్ లోకి రీ డైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు 3 అవకాశాలు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన,