ఎయిమ్స్ బీబీనగర్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ. మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి. రాత పరీక్ష లేదు. వివరాలు.
AIIMS బీబీనగర్, హైదరాబాద్. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ తో ఎంపిక మీద దరఖాస్తు మెయిల్ చేయండి. తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు 15.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు ఈమెయిల్ ద్వారా సమర్పించాలి. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 02 పోస్టుల వివరాలు : ల్యాబ్ టెక్నీషియన్ - 01, డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి.. డేటా ఎ...











































%20Posts%20here.jpg)

