ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. బీబీనగర్ ఎయిమ్స్ లో పోస్టింగ్. జీతం లక్ష పైనే, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.
బీబీనగర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
తెలంగాణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ (AIIMS) విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగం అవకాశాల కోసం 02.06.2026 నుండి 02.07.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 02.06.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 02.07.2026
తెలంగాణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ (AIIMS) విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగం అవకాశాల కోసం 02.06.2026 నుండి 02.07.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 48
పోస్ట్ పేరు : ఫ్యాకల్టీ (గ్రూప్- A)
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :https://aiimsbibinagar.edu.in/
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబిబిఎస్/పీజీ/పీహెచ్డీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Offline విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా:
- The Chairman Recruitment Cell All India Institute of Medical Sciences, Bibinagar Hyderabad Metropolitan Region (HMR), Telangana-508126, India
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3540/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యూ బీడీ /ఈడబ్ల్యూఎస్ /ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://aiimsbibinagar.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 02.06.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 02.07.2026
దరఖాస్తులు ఫామ్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

















Comments
Post a Comment