ఆరోగ్యశాఖలో 144 పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఆన్లైన్ దరఖాస్తు లింకు ఇక్కడ..
ఆరోగ్యశాఖలో 144 ఉద్యోగాలు భర్తీ.. నేషనల్ హెల్త్ మిషన్ (NHM), వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు.. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ (DSHM), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 144 ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 12.05.2026 నాటికి సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 144 . విభాగాల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12th Pass, ANM, Diploma, Any Graduate, BDS, MBBS, B.Tech / B.E, MBA / PGDM, LLB, M.Sc. అర్హత కలిగి ఉండాలి. అనుభవం అవసరం. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. వయోపరిమిత...














































