Admissions 2024 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఏకలవ్య మోడల్ స్కూల్ దరఖాస్తులు ఆహ్వానం..EMRS Selection Test 2024 Notification Out! Easy Apply here
విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రంలోని(23) ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సర ప్రవేశానికి గాను 5వ తరగతి ఉన్న విద్యార్థుల నుండి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతుంది. ప్రవేశ అర్హత పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో 22-03-2024 వరకు సమర్పించవచ్చు. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- ఖాళీగా ఉన్నటువంటి సీట్ల సంఖ్య :- 1380 . 📌 అన్నీ జిల్లాల్లో ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 6వ తరగతి సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్హత :- 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థిని, విద్యార్థులు 5వ తరగతి తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. 6వ తరగతిలో ప్రవేశం కోరుకునే బాల, బాలికలు 2023-24 విద్యా సంవత్సరంలో ముందు తరగత