రాత పరీక్ష లేకుండా! హైదరాబాదు లోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ లో శాశ్వత ఉద్యోగాలు.. NI MSME Recruitment 2024 Apply Various Vacancy hete..
నిరుద్యోగులకు శుభవార్త! రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భక్తికి హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ Advertisement No.ni-smse/vacancy notification/2024/01, తేదీ: 06.03.2024 న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో శాశ్వత/ కాంట్రాక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి, నోటిఫికేషన్ పిడిఎఫ్ చదవండి. దరఖాస్తుల సమర్పించడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.. హైదరాబాదులోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమ ల శాఖ, ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరిస్తుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 29.03.2024 సాయంత్రం 05:00 వరకు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు. దరఖాస్తులో భాగంగా, సంబంధిత అర్హత ధ్రువ పత్రాలు కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అర్హత ధ్రువపత్రాల నకలు కాపీలను జత చేసి ఇంటర్వ్యూ సమయంలో ధృవపత్రాల పరిశీలన కోసం తీసుకురావాల్సి ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Fol...