ట్యూటర్, డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ AIIMS Walk-In-Interview for Tutor, Demonstrator Posts Apply here.
ఆంధ్ర తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త! రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 16.11.2023 న ఇంటర్వ్యూలు. మాస్టర్ డిగ్రీ/ పిహెచ్డి/ ఎంఎస్/ ఎండి అర్హత తో శాశ్వత పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వివిధ విభాగాల్లోనీ ట్యూటర్, డెమాన్స్ట్రేటర్ ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపాదికన ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య, ముఖ్య తేదీలు దిగువన.. AIIMS మంగళగిరి ట్యూటర్, డెమాన్స్ట్రేటర్ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ AIIMS Mangalagiri, AP ఖాళీల సంఖ్య 03 పోస్ట్ పేరు ట్యూటర్, డెమాన్స్ట్రేటర్ వయస్సు 37 సంవత్సరాలకు మించకూడదు అర్హత పదవ తరగతి, ఐటీఐ, డిప్లమా తో ఎంపిక ఇంటర్వ్యూ తో పే-స్కేలు/ వేతనం రూ.56,100/- దరఖాస్తు విధానం ఆన్లైన్/ ఆఫ్లైన్ లో చివరి తేదీ 16.1