TS TET Results Out!: టీచర్ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల Download TET 2023 Results here..
తెలంగాణ రాష్ట్ర టీచర్ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు విడుదల.. 📌 ఇప్పుడే నేరుగా TS TET 2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష TS TET 2023 ఫలితాలు ఇప్పుడే తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరిగాయి. డి.ఎడ్ చదివిన వారు 1-5 బోధించడం కోసం, పేపర్-1 కు 2,26,744 మంది, అలాగే బి.ఎడ్ చదివిన వారు 6-8 బోధించడం పేపర్-2 కు 1,89,963 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనారు. రాత పరీక్ష ప్రాథమిక కీ మరియు ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో ఈనెల 20న ప్రీలిమినరీ కీ విడుదల చేసి, 23న వరకు అభ్యంతరాలను స్వీకరించింది. కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, వాటికి మార్కులు కలుపుతున్నట్లు ప్రాథమిక కీ విడుదల చేసిన సమయంలో అధికారులు ప్రకటించారు. TS TET 2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా? TS TET 2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ :: https://tstet.cgg.gov.in/ అధికారిక Home పేజీ Services విభాగం లోని Do