రాతపరీక్ష లేకుండా! సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీ, ఇంటర్వ్యూ తో ఎంపికలు ఇలా దరఖాస్తు సమర్పించండి BHEL Project Supervisor JOBs 2025 Apply here
ప్రాజెక్ట్ సూపర్వైజర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL), ప్రాజెక్ట్ ఇంజనీర్ & సూపర్వైజర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి Advertisement No. FTA 01/2025 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో 12.01.2026 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 10.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ప్రాజెక్ట్ ఇంజనీర్ - 04,
- ప్రాజెక్ట్ సూపర్వైజర్ - 06.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీఈ/ బీటెక్ & డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
☝పూర్తి వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
వయోపరిమితి :
- 01.12.2025 నాటికి అభ్యర్థుల వయస్సు 32 - 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3-15 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకడమిక్ టెక్నికల్ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
☝పూర్తి వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
గౌరవ వేతనం :
- ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.95,000/- నుండి రూ.1,00,000/- వరకు,
- ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్టులకు రూ.45,000/- నుండి రూ.58,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తు విధానం రెండు విధాలుగా ఉంటుంది.
- ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
☝పూర్తి వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.236/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.12.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 12.01.2026 వరకు.
దరఖాస్తుకు ఫామ్ తో హార్డ్ కాపీలు స్వీకరించడానికి చివరి తేదీ :: 19.01.2025 వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తుకు చిరునామా :
- Addl GM/ HR, BHEL-SBD, Prof CNR Rao Circle, IISc Post, Bengaluru - 560012, Karnataka.
అధికారిక వెబ్సైట్ : https://www.bhel.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment