✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 07.02.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ..Apply here చి.తే:07.02.2026
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఫిబ్రవరి 8న ఇంటర్వ్యూలు ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 36 ప్రాజెక్ట్ సిబ్బంది కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 81 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:09.02.2026
  •  
  • NEW! 🎉 ఐ టి సి భద్రాచలం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.02.2026
  •  
  • NEW! 🎉 66 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 8th Pass ..Apply here చి.తే:11.02.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:13.02.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు ..Apply here చి.తే:14.02.2026
  •  
  • NEW! 🎉 ప్రారంభంలో రూ.50,000/- జీతం. తెలుగు రాష్ట్రాల వారు ..Apply here చి.తే:15.02.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.02.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.02.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 EMRSST VI Admissions 2026 ..Apply here చి.తే:22.02.2026
  •  
  • NEW! 🎉 రూ.49,000/- జీతం. టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ..Apply here చి.తే:23.02.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 364 ఖాళీల భర్తీ 10th ITI Degree ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 45 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:01.03.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Anganwadi JOBs: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 69 Posts here

    మహిళలకు శుభవార్త!


    7వ తరగతి, 10వ తరగతి అర్హతతో సొంత జిల్లా లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక మహిళలకు, మహిళాభివృద్ధి  మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం శ్రీ సత్య సాయి జిల్లా శుభవార్త! చెప్పింది. జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో ఖాళీగా ఉన్నా 69 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

    • అంగన్వాడీ కార్యకర్తలు (AWW),
    • మినీ అంగన్వాడి కార్యకర్తలు (Mini-AWW),
    • అంగన్వాడీ సహాయకురాలు/ఆయాలు (AWH).. 

    ఇలా మొత్తం 69 పోస్టులకు స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

           నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30.12.2025 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవాలి. అలాగే సమర్పించిన అభ్యర్థులు రసీదు పొందడం మరవవద్దు.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 69.


    పోస్టుల వివరాలు:

    1. అంగన్వాడీ టీచర్ (కార్యకర్తలు)(AWW), 
    2. మినీ అంగన్వాడీ టీచర్ (కార్యకర్తలు)(Mini-AWW),
    3. అంగన్వాడీ సహాయకురాలు/ ఆయాలు (AWH).


    డివిజన్ / ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:

    1. అభ్యర్థి తప్పనిసరిగా..
    2. అంగన్వాడి కార్యకర్త పోస్ట్ కొరకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
    3. అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు 7వ తరగతి తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి.
    4. అలాగే వివాహితులై స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి.


    ☝పూర్తి వివరాలకోసం IMAGE పై క్లిక్ చేయండి☝.


    వయోపరిమితి:

    1. 01.07.2024 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాల కు మించకూడదు.
    2. 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కాని యెడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
    3. 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.
    4. ఎస్సీ/ ఎస్టీ ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని యేడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు..
    5. ఎస్సీ/ ఎస్టీ హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో (మెయిన్/ మినీ) ఎస్సీ/ ఎస్టీల ను మాత్రమే ఎంపిక చేస్తారు.
    6. అంగన్వాడీ కార్యకర్త/ మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు SC/ ST హాబి టేషన్ నందు స్థానిక కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    ఎంపిక విధానం:

    • వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా.. ప్రాతిపదికన ఎంపిక ఇంటర్వ్యూలు లు నిర్వహిస్తారు.

    ఎంపిక విధానంలోనీ పారామీటర్స్ మార్కులు (వెయిటేజి కేటాయింపు) కొసం నోటిఫికేషన్ చదవండి.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు G.O.M S.NO.13 WCD&SC (Progs) తేదీ.26.06.2019 ప్రకారం..

    1. అంగన్వాడీ టీచర్ (కార్యకర్త) కు రూ.11,500/-,
    2. మినీ అంగన్వాడీ టీచర్ (కార్యకర్త) కు రూ.9,000/-,
    3. అంగన్వాడి సహాయకులకు రూ.7,000/-.
    4. ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : లేదు.


    దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి చే అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.

    1. పుట్టిన తేదీ/ వయసు ధ్రువీకరణ పత్రము.
    2. నివాసం స్థానికత కోసం.. నేటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్స్/ రేషన్ కార్డు/ ఆధార్ మొదలగునవి.
    3. 10వ తరగతి మార్కులు మెమో.
    4. కుల ధ్రువీకరణ పత్రం.
    5. దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్.
    6. వితంతువు అయినచో తగు సర్టిఫికెట్.
    7. ఇటీవల ఫోటో సిగ్నేచర్..

    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.12.2025 ఉదయం 10:30 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది :: 30.12.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.


    సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూలను నిర్వహించు తేదీ :: త్వరలో ప్రకటిస్తారు.


    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:

    • జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారిణి, శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి -515134.


    అధికారిక వెబ్సైట్ :: https://srisathyasai.ap.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    నమూనా దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.



    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 07-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 09-February-2026
  •  
  • 👆Online Applications Ends on 10-February-2026
  •  
  • 👆Online Applications Ends on 11-February-2026
  •  
  • 👆Online Applications Ends on 13-February-2026
  •  
  • 👆Online Applications Ends on 14-February-2026
  •  
  • 👆Online Applications Ends on 15-February-2026
  •  
  • 👆Online Applications Ends on 18-February-2026
  •  
  • 👆Online Applications Ends on 19-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Online Applications Ends on 22-February-2026
  •  
  • 👆Online Applications Ends on 23-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 01-March-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    వరంగల్ ఎన్ఐటి లో శాశ్వత ఉద్యోగాలు.. టెక్నీషియన్ | జూనియర్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.

    ఎయిమ్స్ బీబీనగర్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ. మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి. రాత పరీక్ష లేదు. వివరాలు.

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, 8000 జీతం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ. వివరాలు.

    పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హైదరాబాదులో పోస్టింగ్ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు వివరాలు.. NIAB Hyderabad Notification Apply here

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి. వివరాలు..

    Govt Regular JOBS 2026: ఆరోగ్యశాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోండి. PGIMER Edu JOBs Apply here..

    Popular Posts of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Panchayat Raj Notification 2026 Check Details here..

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు అప్లికేషన్ లింక్.

    District Court JOBS: జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. డాటా ఎంట్రీ ఆఫర్ | ఆపరేటర్ రికార్డు | అసిస్టెంట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. DSLR Notification Apply here

    రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    భారీగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ! పదో తరగతి అర్హత చాలు. సొంత జిల్లాలో పోస్టింగ్. తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి.