EMRS Teaching Non-Teaching JOBs 2022 | ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో గెస్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! భద్రాద్రి కొత్తగూడెం & మహబూబాబాద్ EMRS బోధన సిబ్బంది నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన (28) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో CBSE సిలబస్ బోధించడానికి బోధన బోధనేతర సిబ్బంది నియామకాలకు భారీ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. TSHC JOBs 2022 | డిగ్రీ పాస్ అయ్యారా! ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి.. పోస్టుల వివరాలు: ● వాయిస్ ప్రిన్సిపాల్. ● పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. మొదలగునవి. ● ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ - ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్ టీచర...