✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Part Time Lecturer Recruitment 2021 || Apply 38 Vacancies in Various Subjects || Graduate may Apply || Check eligibility here.

    హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్ భర్తీకి ప్రకటన:

    ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పిజి కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి, పార్ట్ టైం లెక్చరర్లను నియమించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


    డైరెక్టర్ కార్యాలయం జిల్లా పేజీ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. వివిధ పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి పార్ట్టైం లక్షల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.

                              

    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య:38.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు.

    ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ జిల్లా పిజి కళాశాలలో ఈ క్రింది విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

    1. ఎం.ఏ ఎకనామిక్స్,

    2. ఎం.ఏ ఇంగ్లీష్,

    3. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్,

    4. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్,

    5. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ,

    6. ఎమ్మెస్సీ ఫిజికల్ సైన్స్,

    7. ఎంబీఏ/ ఎంసీఏ... మొదలగునవి.


    పిజి కళాశాలల వారీగా ఖాళీల వివరాలు:

    1. ఉస్మానియా యూనివర్సిటీ సిద్దిపేట పిజి కాలేజ్ లో- 12,

    2. ఉస్మానియా యూనివర్సిటీ నర్సాపూర్ పీజీ కాలేజ్ లో - 11,

    3. ఉస్మానియా యూనివర్సిటీ జోగిపేట పిజి కాలేజ్ లో  - 9,

    4. ఉస్మానియా యూనివర్సిటీ మిర్జాపూర్ పీజీ కాలేజీలో - 3,

    5. ఉస్మానియా యూనివర్సిటీ వికారాబాద్ పిజి కాలేజ్ లో - 3,..


    అర్హత ప్రమాణాలు: అభ్యర్థులు తప్పు 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టులో 60 శాతం మార్కులతో ఎంబీఏ లేదా ఎంసీఏ ఉండాలి.

    అలాగే NET/ SET/ SLET అర్హత కలిగి ఉండాలి.


    జీతం: ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించడం జరుగుతుంది.


    వయస్సు: 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.

    ఈ రాత పరీక్ష 50 మార్కులకు ఉంటుంది.

    రాతపరీక్షలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు 50 మార్కులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

    అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

    సూచన: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించాల్సి ఉంది.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్ లైన్ లోకి సమర్పించాలి.

    దరఖాస్తులకు చివరి తేదీ: 24.12.2021.


    అధికారిక వెబ్సైట్: https://www.osmania.ac.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..