హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
గ్రాడ్యుయేట్ లకు గొప్ప శుభవార్త ! ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO),, హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) హైదరాబాద్ కేంద్రంగా రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 01.08.2026 @ 10:00AM నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 21.08.2026 @ 17:00PM న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 48. విభాగాల వారీగా పోస్టుల వివరాలు : రీసెర్చ్ సైంటిస్ట్ : 14 ప్రాజెక్ట్ అసోసియేట్ - I :03 ప్రాజెక్ట్ అసోసియేట్ - II: 02 ప్రాజెక్ట్ సైంటిస్ట్ - బి:08 ప్రాజెక్ట్ సైంటిస్ట్ - I : 02 జూనియర్ రీసెర్చ్ ఫెలో : 19 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బిఎస్సి/బ...

















