పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♂️ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. 🎯 భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 30.04.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 21.05.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO). 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, అర్హత కలిగి ఉండాలి. MBA/ PGDM/ PGDBM & PGDBA అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి .. ✨ వయోపరిమితి : 01.04.2026 నాటికి 2...





































