ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం, రాత పరీక్ష లేదు. వివరాలు..
రాత పరీక్ష లేకుండా! ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ:
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన (CSIR), సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించే ప్రాజెక్ట్ అసోసియేట్ -I విభాగంలోని 12 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ.25,000/- + HRA వేతనంతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం సాధించడానికి ఇది సులువైన మార్గం. పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 12.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసోసియేట్ -I.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, మైక్రో బయాలజీ/ బయో టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కెమిస్ట్రీ/ పాలిమర్ సైన్స్/ ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్/ ఫుడ్ టెక్నాలజీ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 35 సంవత్సరాలకు ఉంచకూడదు.
- కేంద్ర ప్రభుత్వ నిభందనల ప్రకారం సడలింపు ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తిచేసుకుని ఆసక్తి మేరకు ఇంటర్వ్యూ షెడ్యూల్ నందు హాజరు కావాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.25,000+HRA కలిపి వేతనం చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://cftri.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment