గ్రామీణ వ్యవసాయ భీమా సంస్థలో ఉద్యోగాలు AIC India Limited Opening 55 MT Posts Apply here

ఏదైనా విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త! అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.02.2025 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం మొదలగునవి ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 55. పోస్ట్ పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీలో 55% మార్కులను సాధించి ఉండాలి. వయస్సు : 01.12.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. గౌరవ వేతనం : శిక్షణ కాలంలో రూ.60,000/- సం...