పది పాస్ తో రిసెప్షనిస్ట్/ లిస్ట్ టెలిఫోన్ ఆపరేటర్, జిరాక్స్ ఆపరేటర్/ డేస్పాచర్ ఉద్యోగాలు IUCCA Recruitment for Receptionist and Xerox Operator JOBs Online link here..
పదో తరగతి పాస్ తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అంతర్ విశ్వవిద్యాలయ కేంద్రం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యెక్క స్వయం ప్రతిపత్తి సంస్థ రిసెప్షనిస్ట్/ టెలిఫోన్ ఆపరేటర్, జిరాక్స్ ఆపరేటర్/ డేస్పాచర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలిగిన, వివరాలను ఇక్కడ తెలుసుకుని దరఖాస్తులు సమర్పించండి. వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్, దరఖాస్తు ఫామ్ లింక్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02. పోస్టుల వారీగా ఖాళీలు : రిసెప్షనిస్ట్/ టెలిఫోన్ ఆపరేటర్ - 01, జిరాక్స్ ఆపరేటర్/ డేస్పాచర్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ/తత్సమాన తరగతి అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మించకుండా ఉండాలి. భారత ప్రభుత్వం నిబంధన ప్రకారం వయోపరి...