జనరల్ నాలెడ్జ్ బిట్స్ కాంపిటేటివ్ పరీక్షల కోసం: నీటిపారుదల ప్రాజెక్టులు | Irrigation Projects GK QUIZ for all Competitive Exam..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhMMu5iPoZFdg2iUfDTp94jYv4vz-xIV-3SCLPgc2tkaQvstPfekclsiJ8_KPw35OAwcafUKq1d347sef54S4nbngSxfem4zgE0oQ62RDTI2ieS4Vv4Sdz46eH6Iz-hgoTEOsU5GVS9RH9WAcj4CErBpeUDbiTcYzb0X7dmfESVDkviYSjbd51GFTwp/w672-h378/GK%20Bits%20for%20Competitive%20Exam%20@elearningbadi.in.jpg)
నీటిపారుదల ప్రాజెక్టులు ప్రాజెక్టు నది రాష్ట్రం బాగ్లీ హార్ ప్రాజెక్టు చీనాబ్ జమ్మూ కాశ్మీర్ ధూల్ హస్తి చీనాబ్ జమ్మూ కాశ్మీర్ నాథ్ పా జాక్రి సట్లేజే హిమాచల్ ప్రదేశ్ రిహాండ్ రిహాండ్ ఉత్తర ప్రదేశ్ రామ్ గంగా రామ్ గంగా ఉత్తరప్రదేశ్ సువర్ణ రేఖ సువర్ణ రేఖ బీహార్ ఫరక్కా హుగ్లీ పశ్చిమ బెంగాల్ మయూరాక్షి మురళి పశ్చిమ బెంగాల్ జయక్ వాడీ గోదావరి మహారాష్ట్ర బాబ్లీ గోదావరి మహారాష్ట్ర ఆల్మట్టి కృష్ణా కర్ణాటక ఇడుక్కి పెరియార్ కేరళ శబరి గిరి పంప కేరళ మెట్టూరు పైకారా తమిళనాడు ఉకాయ్ తపతి గుజరాత్ కాక్రపార తపతి గుజరాత్ సుంకేసుల తుంగభద్ర ఆంధ్ర ప్రదేశ్ పులిచింతల కృష్ణా ఆంధ్రప్రదేశ్ జంఝావతి జంఝావతి ఆంధ్ర ప్రదేశ్ మరిన్ని జీ.కే క...