RRCNR Sports Quota Recruitment 2021 || Indian Sports Candidates may Apply Online || Check Details here..
ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీకి ప్రకటన. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ రైల్వే(ఎన్.ఆర్), రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్.ఆర్.సి), వివిధ విభాగాల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 21 సంవత్సరాల లోపు వయస్సు నుండి సంబంధిత స్పోర్ట్స్ లో అర్హత సర్టిఫికెట్ ఉన్నవారు జనవరి 27, 2022 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నార్తన్ రైల్వే పోర్ట్ కోట రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 21, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. అథ్లెటిక్ - మెన్ - 03, 2. అథ్లెటిక్ - ఉమెన్ - 02, 3. క్రికెట్ - మెన్ - 03, 4. వెయిట్ లిఫ్ట్ - మెన్ - 02, 5. హ్యాండ్ బాల్ - ఉమెన్ - 02, 6. బాస్కెట్ బాల్ - ఉమెన్ - 01, 7. వాలీబాల్ - మెన్ - 01, 8. చెస్ - మెన్ - 01, 9. బాస్కెట్ బాల్ - మెన్ - 01, 10. బాడీ బిల్డింగ్ - మెన్ - 02, 11. బాక్సింగ్ - ఉమెన్ - 01, 12. కబడ్డీ - ఉమెన్ - 02.. మొదలగునవి. అర్హత ప్రమాణాలు: వివిధ ఆటలను అనుస