7th 10th పాస్ సర్టిఫికెట్ ఉందా? ఇవిగో సొంత జిల్లా కోర్టులో ఉద్యోగ అవకాశాలు.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
జిల్లా కోర్టు అసిస్టెంట్, అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
7th, 10వ తరగతి అర్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత విద్యార్హత దృవపత్రాల తో జత చేసి నేరుగా జిల్లా కోర్టు వారికి 16.02.2026 సాయంత్రం 5:00 గంటల వరకు లేదా అంతకంటే ముందు అందించాలి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు స్టేషన్ కోర్ట్ తూర్పుగోదావరి జిల్లా నందు ఖాళీగా ఉన్న కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 06
విభాగాల వివరాలు :
- కోర్ట్ అసిస్టెంట్ - 04,
- కోర్ట్ అటెండెంట్ - 02.
- ఈ ఖాళీలు తూర్పుగోదావరి స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, రాజమహేంద్రవరం జిల్లాలో ఉన్నాయి..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి 7వ తరగతి/10వ తరగతి/బ్యాచిలర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 31.01.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిటైర్డ్ ఉద్యోగుల వయసు 65 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులకు అర్హులు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు చేయడానికి ముందు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన దృపత్రాల వివరాలు :
- సంబంధిత దరఖాస్తులతో పాటుగా అకాడమీ విద్యా అర్హత పత్రాలు, కుల దృవీకరణ పత్రం, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో.. మొదలగునవి సమర్పించాలి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.6,000/- నుండి రూ.10,000/- వరకు నెలకు జీతం గా చెల్లిస్తారు.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్ లైన్ లో ప్రత్యక్షంగా సమర్పించడానికి సంబంధిత దరఖాస్తు ఫామ్ ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చిరునామా :
- ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం.
దరఖాస్తుకు చివరి తేదీ :: 16.02.2026
అధికారిక వెబ్సైట్ :: https://eastgodavari.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment